తెలంగాణ

నేడు డిగ్రీ తొలి సెమిస్టర్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో బిఎ, బికాం, బిఎస్సీ చదువుతున్న విద్యార్ధుల తొలి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం శనివారం సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిహెచ్ గోపాల్‌రెడ్డి, ఒఎస్‌డి ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి , కంట్రోలర్ ప్రొఫెసర్ ఎం కుమార్‌లు పాల్గొంటారు.
పిహెచ్‌డి దరఖాస్తు గడువు పొడిగింపు
పిహెచ్‌డి దరఖాస్తు గడువును ఈ నెల 18వ తేదీ వరకూ పొడిగించినట్టు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిహెచ్ గోపాల్‌రెడ్డి చెప్పారు. విద్యార్ధుల విన్నపం మేరకు ఈ గడువుపొడిగించినట్టు ఆయన తెలిపారు.