తెలంగాణ

బీసీలకు కావాల్సింది నాణ్యమైన విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: బిసిలకు కావాల్సింది నాణ్యమైన విద్య గానీ గొర్రెలు, పందులు కాదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎఐసిసి కార్యదర్శి వి హనుమంతరావు తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వృత్తుల వారీగా బిసిలను విడగొట్టి వారిని అదే వృత్తులకు పరిమితం చేస్తూ, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలకు దూరం చేయాలనే ఆలోచన కెసిఆర్ ప్రభుత్వానికి సరికాదని అన్నారు. కులాలు, మతాలు వారీగా విభజించి పాలించేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.