తెలంగాణ

కో-ఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణ రాష్ట్రంలో వివిధ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాష్టస్థ్రాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. స్టేట్ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీగా సహకార శాఖలోని అడిషనల్ రిజిస్ట్రార్‌ను నియమించారు. అలాగే అడిషనల్ కోఆపరేటివ్ ఎలక్టోరల్ అధికాలుగా ఇద్దరు జాయింట్ రిజిస్ట్రార్‌లను నియమించారు. రాష్ట్ర విభజన తర్వాత రూపొందించిన సహకార సంఘాల చట్టం ప్రకారం రాష్టస్థ్రాయిలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉన్నందున ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఏ రంగానికి సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీల ఎన్నికలైనా ఈ కమిటీ నేతృత్వంలో జరుగుతాయని అధికారికంగా ప్రకటించారు.