తెలంగాణ

ఐఐటి స్థాయిలో టెన్త్ ఫిజిక్స్ పేపర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: పదవ తరగతి ఫిజిక్స్ పేపర్ ఐఐటి స్థాయిలో ఉందని, ప్రతిభావంతులు కూడా పాస్ మార్కులు తెచ్చుకునే పరిస్థితి లేదని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగటి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఫిజిక్స్ పేపర్‌ను నిపుణులతో పరిశీలింప చేసి సహేతుక నిర్ణయం తీసుకోవాలని ఆయన ఒక వినతిపత్రాన్ని పాఠశాల విద్యా సంచాలకుడు కిషన్, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి పంపించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.