తెలంగాణ

న్యాయవాదుల విధుల బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: అడ్వకేట్ల సవరణ బిల్లు 2017ను వ్యతిరేకిస్తూ ఆంధ్ర, తెలంగాణల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. భారత లా కమిషన్ చేసిన సిఫార్సుతో అడ్వకేట్ల చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అడ్వకేట్లు ప్రకటించారు. న్యాయవాద వృత్తికి విఘాతం కలిగించే అప్రజాస్వామిక చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఇచ్చిన పిలుపు మేరకు విధులను బహిష్కరించారు.