తెలంగాణ

కోలేటి బాధ్యతల స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా కోలేటి దామోదర్ గుప్తా ఆదివారం బాధ్యతలు స్వీకరించా రు. హోంమంత్రి నాయి ని నర్సింహారెడ్డి, ఎంపి కవిత, మేయర్ బొంతు రామ్మోహన్, పార్టీ శ్రేణు లు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తనపై నమ్మకంతో పోలీ స్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించినందుకు కోలేటి దామోదర్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ నమ్మకాన్ని నిలబెట్టేలా చిత్తశుద్ధితో పదవీ బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివే ది, అదనపు డిజి అంజనీకుమార్, ఇంటెలిజెన్స్ ఐజి నవీన్ చంద్, టిఎస్‌పిహెచ్‌సిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ బి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు
స్వీకరిస్తున్న కోలేటి దామోదర్ గుప్తా. చిత్రంలో హోంమంత్రి నాయిని, ఎంపి కవిత, డిజిపి అనురాగ్ శర్మ