ఆంధ్రప్రదేశ్‌

అక్షరాలు దిద్దిన దేవాన్ష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనవడు, మంత్రి లోకేష్, బ్రహ్మణిల తనయుడు దేవాన్ష్‌కు ఆదివారం తిరుమల పద్మావతి అతిథి భవన్‌లో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. మనవడితో అక్షరాలు దిద్దించడంలో కూడా సిఎం నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జన్మనిచ్చిన అమ్మ, జన్మనిచ్చిన భూమి, రాష్ట్ర రాజధాని, ఆరోగ్యం, ఆనందం, ఆదాయం అందరికీ అవసరమని చాటి చెప్పేలా మనవడి చేత ముఖ్యమంత్రి, ఆయన సతీమణి భువనేశ్వరి దేవి అక్షరాలు దిద్దించారు.

చిత్రం.. దేవాన్ష్‌కు అక్షరాభ్యాసం చేయిస్తున్న సిఎం చంద్రబాబు దంపతులు