తెలంగాణ

విజయానికి నైపుణ్యమే ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: నైపుణ్యమే విజయానికి ఆధారమని వెల్స్ ఫార్గో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ చుండూరి అన్నారు. నాయకత్వ నైపుణ్యం, వ్యూహాత్మకంగా ఆలోచించడం, సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం తదితర అంశాల్లో ఎప్పటికప్పుడు ముందుండాల్సిన అవసరం ఉందని అన్నారు. గురువారం నాడిక్కడ ఎన్‌ఎంఐఎంఎస్ యూనివర్శిటీ రెండేళ్ల బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ డిప్లోమా 7వ బ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి విద్యార్థి తమకు తాము లక్ష్యాన్ని నిర్దేశించుకుని, శక్తిసామర్ధ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాలని అన్నారు. ఎన్‌ఎంఐఎస్ హైదరాబాద్ క్యాంపస్ డైరక్టర్ డాక్టర్ ఫృధ్వీయాదవ్ ఈ కార్యక్రమానికి స్వాగతోపన్యాసం చేశారు.