తెలంగాణ

డబుల్ బెడ్‌రూమ్ యూనిట్ వ్యయం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ వ్యయంను పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో యూనిట్ వ్యయం ఐదులక్షల నాలుగు వేల రూపాయలు, అర్బన్ ప్రాంతాల్లో ఐదులక్షల 30వేల రూపాయలు. జిహెచ్‌ఎంసి పరిధిలో గ్రౌండ్ + మూడు అంతస్థుల వరకు యూనిట్ వ్యయం ఐడు లక్షల రూపాయలు. తొమ్మిదవ అంతస్థుకు ఏడు లక్షల 90వేల రూపాయల వ్యయంగా నిర్ణయించారు. ఇకపై టెండర్లు పిలిచే వాటికే ఈ ధరలు వర్తిస్తాయి. యూనిట్ వ్యయం తక్కువగా ఉండడం వల్ల కాంట్రాక్టర్లు చాలా ప్రాంతాల్లో ముందుకు రావడం లేదు, దాంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. మరోవైపు అదనపు వసతుల సౌకర్యం కోసం కేటాయించే విధానాన్ని తొలగించడం వల్ల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం మరింత నత్తనడక నడిచే అవకాశం ఉంది.