తెలంగాణ

16న ఎడ్‌సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: తెలంగాణలో బిఇడి కోర్సులో చేరేందుకు ఉస్మానియా యూనివర్శిటీ టిఎస్ ఎడ్‌సెట్-2017ను జూలై 16న నిర్వహించనుంది. టిఎస్‌ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 7వ తేదీ వరకూ ఉందని సెట్ చైర్మన్ ప్రొఫెసర్ రామచంద్రం, కన్వీనర్ ప్రొఫెసర్ సి మధుమతి తెలిపారు. 500 రూపాయల అపరాధ రుసుముతో జూలై 8వ తేదీ వరకూ చెల్లించవచ్చని ఆమె చెప్పారు. జనరల్ అభ్యర్థులు 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీలు 200 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కన్వీనర్ చెప్పారు.