తెలంగాణ

వచ్చే వారమంతా తేలికపాటి వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షాలు, మరి కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనా కేంద్రం తెలిపింది.
తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షాలు కురిసే జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, కొమురంబీం-అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్-్భపాలపల్లి, వరంగల్ (అర్బన్), వరంగల్ (రూరల్), జనగాం, యాదాద్రి-్భవనగిరి, మహబూబాబాద్, భద్రకాళి-కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూలు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న-సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ-గద్వాల.
ఇలాఉండగా గజ్వేల్‌లో ఈ నెల 6న రికార్డు స్థాయిలో 112.6 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది.