తెలంగాణ

మహిళలే కాడెడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవపాడు, జూలై 17: పాడి పశువులు భారమయ్యాయి. వ్యవసాయం బరువైంది. ఊరిస్తున్న ఖరీఫ్ రైతులను నిలవనీయడం లేదు. అప్పులు అధికమైనా అన్నదాత సాగును వీడటం లేదు. ప్రకృతి కనికరిస్తుందో లేదో తెలియదు. గద్వాల్ జిల్లా ఉండవెల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తా సమీపంలోని పొలంలో అలంపూర్‌కు చెందిన ఇద్దరు మహిళలు ఉల్లి విత్తనాలను భూమిలో పూడ్చేందుకు పశువులతో దున్నించే స్తోమత లేక కాడికి తడక కట్టి ఎద్దుల స్థానంలో తామే లాగుతూ చదును చేస్తున్న దృశ్యం ఆంధ్రభూమి కెమెరాకు చిక్కింది.