తెలంగాణ

దేశ వ్యాప్తంగా ఒకే బస్ బాడీ కోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: దేశ వ్యాప్తంగా త్వరలోనే ఒకే బస్ బాడీ కోడ్ విధానం రాబోతోందని టిఎస్‌ఆర్‌టిసి ఎండి రమణారావు తెలిపారు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ బస్‌బాడీ ప్రమాణీకరణ నిమిత్తం జాతీయ రోడ్డు రవాణా సంస్థ ఆదేశాలకు అనుగుణంగా ఒకే బస్‌బాడీ కోడ్ విధానం అమల్లోకి రానుంది. రానున్న బస్‌బాడీ ఎ.ఐ.ఎన్-052 కోడ్ విధానంపై అవగాహన కోసం టిఎస్‌ఆర్‌టిసి శనివారం వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఆర్టీసి ఎండి జివి రమణారావు మాట్లాడుతూ జాతీ య స్థాయిలో గతంలో ఈ అంశంపై జరిగిన వర్క్‌షాపుల్లో చర్చించిన అంశాలను ఆయన ఆర్టీసి అధికారులకు వివరించారు.