తెలంగాణ

వర్గీకరణ చేపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 30: ఎస్సీ వర్గీకరణ విషయంలో కుట్రలు చెయ్యవద్దని యాతాకుల భాస్కర్ మాదిగ నేతృత్వంలో తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి విజ్ఞప్తి చేసింది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వరుసగా నాల్గవరోజు నిరసన కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా సమితి నాయకుడు వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ విషయంలో మోసం చేసిందని, తాము అధికారంలోకి వస్తే మదిగలకు న్యాయం చేస్తామని హామీలు గుప్పించిన బిజెపి ఇప్పుడు వర్గీకరణ ఎందుకు చేపట్టడం లేదని నిలదీశారు.