తెలంగాణ

యాత్రకు అభ్యంతరమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 30: తెలంగాణ అమరుల స్ఫూర్తి యాత్ర ఒకటి, రెండు విడతల కార్యక్రమానికి లభించిన ప్రజా మద్దతును చూసి ఓర్వలేక మూడవ విడత కార్యక్రమాన్ని నిర్వహించకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులతో వేధింపులకు గురిచేసిందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేసారు. అనుమతి కోసం పోలీసుల వద్దకు వెళితే ఏకంగా మూడు గంటల పాటు నాటకీయ పరిణామాలతో రకరకాల అభ్యంతరాలు వ్యక్తం చేసారని ధ్వజమెత్తారు. ఆదివారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి నుంచి గజ్వేల్ నియోజకవర్గంలో మూడవ విడత తెలంగాణ అమరుల స్ఫూర్తి యాత్రను ప్రారంభించారు. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ లో కొండపోచమ్మ రిజర్వాయర్ భూ నిర్వాసితులతో మమేకమై అభిప్రాయాలు తెలుసుకున్నారు.