తెలంగాణ

గిరిజన క్రీడాకారులకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన మూడవ స్టూడెంట్ ఒలింపిక్స్ ఇంటర్నేషనల్‌లో నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి తిరుపతి నాయక్ జూడో క్రీడల విభాగంలో పాల్గొని బంగారు పతకం సాధించినందుకు తెలంగాణ టూరిజం, క్రీడా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అభినందించారు. తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పథకాలు సాదించటమే లక్ష్యంగా సాగాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.