తెలంగాణ

మల్లన్నసాగర్ టెండర్ ప్రక్రియపై స్టేకు హైకోర్టు నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: మల్లన్నసాగర్ టెండర్ల ప్రక్రియను నిలుపుదల చేస్తూ ఈ దశలో స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలిచారని, ఈ ప్రక్రియ నిలుపుదల చేయాలంటూ జి లక్ష్మి తదితరులు దాఖలుచేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ రామలింగేశ్వరరావువిచారించారు. తెలంగాణ అడ్వకేట్ జనరల్ డి ప్రకాశ్ రెడ్డి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఈ విషయమై కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. అనంతరం ఈ కేసు విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేశారు.