తెలంగాణ

ఆరు నెలలపాటు జెన్కోలో సమ్మె నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లో ఆరు నెలల పాటు సమ్మెలు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 27 నుంచి ఆరు నెలల పాటు ఈ నిషేధపు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
రిజిష్ట్రేషన్లు, స్టాంప్‌ల శాఖ
అదనపు ఐజిగా వెంకట రాజేశ్
తెలంగాణ రిజిష్ట్రేషన్లు, స్టాంప్‌ల శాఖ అదనపు ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా వెంకట రాజేశ్‌ను ప్రభుత్వం నియమించింది. శాఖపరమైన పదోన్నతుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఐజిగా పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపింది.