తెలంగాణ

‘ఉద్యోగ నియామకాలపై స్పష్టత లేదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: ఉద్యోగ నియామకాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనలో స్పష్టత లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్థన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో లోగడ 10 జిల్లాలు ఉండగా వాటిని 31 జిల్లాలుగా చేసిన ముఖ్యమంత్రి ఈ మొత్తం జిల్లాలలను ప్రాతిపాదికగా తీసుకుంటారా? లేక 10 జిల్లాలనే నియామకాల ప్రాతిపదికగా తీసుకుంటారా? అని ఆయన శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. లక్షకు పైగా నియామకాలను పూర్తి చేస్తామంటూ ఇంకా మభ్యపెట్టకుండా వారికి వాస్తవాలు చెప్పి చిత్తశుద్ధితో ఉద్యోగ నియామకాలను చేపట్టాలని కనుకుల డిమాండ్ చేశారు.