తెలంగాణ

బిసి కార్పొరేషన్‌కు బడ్జెట్ ఇవ్వరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి, బిసి కార్పొరేషన్‌కు ఎందుకు ఇవ్వరని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కృష్ణయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కృష్ణయ్య నేతృత్వంలో బిసి సంఘం నాయకులు మంగళవారం మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి తమ ఆందోళనను వెలిబుచ్చారు. కృష్ణయ్య మాట్లాడుతూ బిసి కార్పొరేషన్‌కు మూడు సంవత్సరాలుగా నిధులు విడుదల చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయని అన్నారు.