తెలంగాణ

ఉన్నతాధికారులకు ప్రమోషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉన్నతస్థాయి అధికారులకు ప్రమోషన్లు లభించాయి. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్యదర్శి అదర్‌సిన్హా నేతృత్వంలోని కమిటీ ఈ మేరకు శనివారం నిర్ణయం తీసుకుంది. హైడ్రాలజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వైద్యం ఆరోగ్యం తదితర శాఖల్లోని 46 మందికి ప్రమోషన్లు లభించాయి. ఇందుకు అనుగుణంగా రెండుమూడు రోజుల్లో జీఓలు వెలువడతాయని సంబంధిత అధికారి ఒకరు ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు.