తెలంగాణ

రేపు ఎడ్‌సెట్ అడ్మిషన్ల నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: బిఇడి కోర్సులో చేరేందుకు అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను ఈ నెల 30వ తేదీన జారీ చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. సర్ట్ఫికెట్ల పరిశీలన సెప్టెంబర్ 7 నుంచి 13 వరకూ జరుగుతుందని, వెబ్ ఆప్షన్లను 9వ తేదీ నుండి 16వ తేదీ వరకూ నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఆప్షన్‌ను సవరించుకునే అవకాశం సెప్టెంబర్ 17న ఇస్తామని, సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 20న జరుగుతుందని చెప్పారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 25నుండి తరగతులకు హాజరు కావాలని సూచించారు.