తెలంగాణ

ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు జాతీయ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: తెలంగాణ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్‌కు ప్రతిష్టాత్మక క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసిఐ) డిఎల్ షా నేషనల్ క్వాలిటీ గోల్డ్ అవార్డు లభించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రూపొందించిన జిపిఎస్ బేస్డ్ మొబైల్ యాప్‌కు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే 12 వ క్వాలిటీ నేషనల్ కంక్లేవ్ (సమావేశం) లో ఈ అవార్డును ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కె. మనోహర్ అందుకుంటున్నారని అధికారికంగా ప్రకటించారు.