తెలంగాణ

విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్న ట్యాంక్ బండ్.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సద్దుల బతుకమ్మ రెండు ప్రపంచ రికార్డులు నమోదు చేయబోతోంది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గురువారం నిర్వహిస్తున్న పండుగ ఎల్‌బి స్టేడియంలో వేడుక కాబోతోంది. రాష్ట్ర పుష్పమైన తంగేడు పూవు ఆకృతిని ప్రదర్శించి మహిళలు రికార్డు సృష్టించబోతున్నారు. సద్దుల బతుకమ్మ వేడుక నేపథ్యంలో విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్న ట్యాంక్ బండ్.