తెలంగాణ

క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: సికిందరాబాద్ వారాసిగూడలో విషాదం చోటుచేసుకుంది. ఓ క్యాబ్ డ్రైవర్/యజమాని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.