తెలంగాణ

వచ్చే 48 గంటల్లో భారీ వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 48 గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో సంగారెడ్డిలో 5సెం.మీ, వరంగల్ జిల్లా పర్వతగిరి, నాగర్‌కర్నూలు, భీంగల్, శాయంపేటలో 4 సెం.మీ చొప్పున, బూర్గంపాడు, సరూర్‌నగర్, సదాశివనగర్, వెంకటాపూర్‌లో 3సెం.మీ, ఏటూరునాగారం, దామరగిడ్డ, దుబ్బాకలో 2 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో రెండు సెం.మీ, తాండూరు, మిర్యాలగూఃడ, మణుగూరు, గోవిందరావుపేట, కొత్తగూడెం, నర్సంపేటలో ఒక సెం.మీచొప్పున వర్షపాతం నమోదైంది.