తెలంగాణ

తెలుగును సుసంపన్నం చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: సుసంపన్న సాహిత్య వారసత్వం కలిగిన భాషగా తెలుగు భాష కీర్తి పొందిందని తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ అన్నారు. తెలంగాణలో తెలుగు భాష ఫరిడవిల్లాలనే గొప్ప ఆశయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహింస్తోందని అన్నారు. దుబాయిలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం ద్వారా గల్ఫ్‌లోని తెలుగు వారందరికి రసమయి ఆహ్వానం పలికారు. తెలుగు వారంతా ఈ సభలకు తరలి రావాలని ఆయన కోరారు.