తెలంగాణ

5న ఓయూ సాహిత్యవేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటై నూరేళ్లు గడిచిన సందర్భంగా వంద కలాలు, గళాలతో సాహిత్య వేదిక ఏర్పాటవుతోంది. ఆర్ట్స్‌కాలేజీ రూమ్‌నెంబర్ 57 లో ఈ నెల 5న ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేస్తున్నామని ఓయూ సాహిత్య వేదిక ప్రకటించింది. ఓయూ సాహిత్యవేదిక కన్వీనర్ శివరాత్రి సుధాకర్, కో-ఆర్డినేటర్ మహేందర్ బర్ల, కో-కన్వీనర్లు ప్రతాప్ గోపగళ్ల, అమలాశ్రీ, బత్తుల లింగయ్య, బోళ్ల ప్రవీణ్‌కుమార్ ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు. ఓయు సాహిత్య వేదిక గుర్తించిన కవులు, రచయితలే కాకుండా ఇతరుల పేర్లను మరిచిపోతే ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. వివరాలు కావలసినవారు ఓయు సాహిత్య వేదిక (98859 37740, 94911 24112)ను సంప్రదించవచ్చు.