తెలంగాణ

బిజెపి సంబరపడాల్సినంత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సంబరపడాల్సినంత విజయం ఏమీ లేదని సిపిఎం పోలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. బిజెపి పట్ల పెరిగిన ప్రజావ్యతిరేకత కారణంగానే తక్కువ సీట్లు వచ్చాయని పేర్కొంది. గత ఎన్నికల్లో 165 సీట్లు కలిగి ఉంటే ఈసారి 115 స్ధానాలు వరకు గెలుచుకుంటుందని బిజెపి వర్గాలు అంచనా వేస్తే ఆ స్ధాయిలో విజయం సాధించలేదని పేర్కొంది. బిజెపి పట్ల వ్యతిరేక ప్రభావం కారణమని చెప్పవచ్చని వ్యాఖ్యానించింది. హిమాచల్ ప్రదేశ్‌లో వీరభద్ర సింగ్ ప్రభుత్వ అవినీతి వల్ల బిజెపికి విజయం లభించిందని వ్యాఖ్యానించింది. అక్కడ సిపిఎం అసెంబ్లీ స్ధానాన్ని దాదాపు 20 ఏళ్ల తర్వాత గెలుచుకుందని తెలిపింది.