తెలంగాణ

మధ్య దళారులు లేకుండా కళ్యాణలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి అనేకానేక సంక్షేమ పథకాల అమలులో మధ్య దళారీల ప్రమేయం లేకుండా జాగ్రత్తలు తీసుకుని లబ్దిదారులకు అందజేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 37 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పద్మారావు మంగళవారం అందజేశారు. 37 మంది లబ్దిదారులకు 23 లక్షల రూపాయల చెక్కులను మంత్రి అందజేశారు.