తెలంగాణ

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు దేవిప్రియ అర్హుడు: సీఎం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు దేవిప్రియ సంపూర్ణంగా అర్హుడని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రశంసించారు. ప్రముఖ కవి, పాత్రికేయుడు దేవిప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేసారు. అలాగే అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీకి ఎంపికైన మరో రచయిత వెన్నా వల్లభరావుకు కూడా ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.