తెలంగాణ

పంటల బీమా అమలుపై ఇన్సూరెన్స్ అధికారులతో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: వానాకాలం, యాసంగి కాలానికి విడి విడిగా బీమా నోటిఫికేషన్ ఇవ్వడం వంటి పలు అంశాలపై వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎం. జగన్మోహన్ రాష్ట్ర స్థాయి సాంకేతిక ఇన్యూరెన్స్ కమిటీ అధికారులతో సమీక్షించారు. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో 2018-19 సంవత్సరంలో పంటల బీమా పథకం అమలుపై చర్చించి కొన్ని విషయాలను ప్రతిపాదించారు.
వానాకాలం, యాసంగి కాలానికి విడి విడిగా బీమా నోటిఫికేషన్ ఇవ్వడం, గత ఏడాది అమలైన పిఎంఎఫ్‌బివై క్లస్టర్లను, జిల్లాలను ఈ సంవత్సరంలో అమలు కోసం ప్రతిపాదించడం, అవసరమైన పంటల బీమా సమాచారం ఉద్యాన శాఖ అందించగలిగితే, ఉద్యాన పంటలను కూడా పంటల బీమాను వర్తింపజేయడం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పైలట్ పథకంలో పంట నష్టాన్ని ద్రోన్ సాంకేతిక పరిజ్ఞానంలో అంచనాలు వేయడం, పంట ప్రీమియం గడువు తేదీలను, పంటల బీమీ రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశాలో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వ్యవసాయ ఇన్సూరెన్స్ కంపెనీ డిజిఎం రాజేశ్వరి సింగ్ తదితరులు హాజరయ్యారు.