తెలంగాణ

‘హరితహారం’ దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి సీకే మిశ్రా పేర్కొన్నారు. తెలంగాణలో అధికారిక పర్యటనకోసం వచ్చిన మిశ్రా బుధవారం సిద్ధిపేట సమీపంలోలోని కోమటిబండ పక్కనే ఉన్న అవెన్యూ ప్లాంటేషన్‌ను చూశారు. ఈ ప్లాంటేషన్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. అటవీశాఖ చేస్తున్న బ్లాక్ ప్లాంటేషన్ వల్ల అటవీ విస్తీర్ణం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సీకే మిశ్రా అభినందించారు.