తెలంగాణ

కాపు రిజర్వేషన్ల బిల్లుపై కదలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జనవరి 24:ఆంధ్రప్రదేశ్‌లో కాపు, తెలగా,బలిజ,ఒంటరి కులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రానికి పంపిణ బిల్లుపై కేంద్రహోంశాఖలో కదలిక మొదలైనది.కాపు రిజర్వేషన్లను రాజ్యాంగలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో పొందుపరచాలని కొరతూ శాసన సభలో పాస్ చేసిన బిల్లును కేంద్ర హోం మంత్రిత్వాశాఖకు ఏపీ ప్రభు త్వం పం పించింది.ఇటివల ఈ బిల్లు చేరుకొవడంతో దీనిపై న్యాయశాఖ,సామాజిక సాధికారికశాఖ,సిబ్బంది వ్యవహారలశాఖల అభిప్రాయాలను కేంద్రహోంశాఖ కోరింది. అలా గే దీనిపై రెండు వారాలలోగా అభిప్రాయాలను వెల్లడించాలని ఆయా శాఖలను హూ శాంఖ సూచించింది.
అయితే ఇటివల గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ లోకసభ శీతాకాల సమావేశాలలో కాపు రిజర్వేషన్లు బిల్లు కేంద్ర హోంశాఖకు చేరుకుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్రానికి చేరుకొలేదని వెల్లడించారు.అయితే ఇటివల ఈ బిల్లుతో హోంశాఖకు చేరుకొవాడంతో కేంద్రహోంశాఖలో కదలిక మొదలైంది.