తెలంగాణ

మేడారం జాతరకు ప్రత్యేక బస్సుల్లో 2.50 లక్షల మంది ప్రయాణీకుల చేరవేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం జాతరకు నడిపిన ప్రత్యేక బస్సుల ద్వారా 2.50 లక్షల మంది యాత్రీకులను చేరవేసినట్లు టిఎస్‌ఆర్‌టిసి ఎండి జివి రమణారావు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి 5,800 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నామని, సుమారు రూ.12000 మంది ప్రత్యేక అధికారులు పని చేస్తున్నారని తెలిపారు. నిరంతరం వీరు ప్రయాణీకుల సౌకర్యాలు, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నిత్యం సమీక్షిస్తున్నారని తెలిపారు. ఈడిలు,హెచ్‌ఓడిలు, ఆర్‌ఎంలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ సమన్వయం చేసుకుంటున్నారని అన్నారు.