ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: ఆలయశుద్ధిలో భాగంగా సోమవారం ఉదయం తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 8న జరిగే ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేశారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, టిటిడి ఇవో సాంబశివరావు, పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల తర్వాత స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతించారు.