ఆంధ్రప్రదేశ్‌

చిన్నారి వర్షిత హత్య కేసును చేధించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: చిన్నారి వర్షిత హత్య కేసును పోలీసులుచేధించారు. నిందితుడు అంగళ్ల మొలకవారిపల్లెకు చెందిన లారీ క్లీనర్ రఫీ (25)గా గుర్తించారు. ఈనెల 7వ తేదీన పెండ్లికి వెళ్లిన చిన్నారి వర్షితకు రఫీ చాక్లెట్ ఆశ చూపి తీసుకువెళ్లి అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. సీసీ పుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు ఎస్పీ చెప్పారు. రఫీని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.