Others

బికినీ బేబ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్‌గా ఎన్ని ప్రయత్నాలు చేసినా పాపం ఈ భామకు కలిసి రాలేదు. అటు గ్లామర్‌తో ఆకట్టుకోవాలని చూసినా పెద్దగా లాభం లేకపోయింది. పోనీ హిందీలో కుదరలేదని సౌత్‌లో ట్రై చేసినా.. పరిస్థితి సేమ్ టు సేమ్. ఆమె ఎవరో కాదు, ఆమధ్య ఎన్టీఆర్ సన్నబడ్డ కొత్తలో కంత్రీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తానీషా ముఖర్జీ. బాలీవుడ్ గ్లామర్ భామ కాజోల్‌కు కజిన్‌గా ఈమె చేసిన హీరోయన్ ప్రయత్నాలు ఏవీ వర్కవుట్ కాలేదు. కంత్రిలోనూ రెండో హీరోయిన్‌గానే చేసింది. తరువాత తెలుగులో ఒక్క ఛాన్స్ కూడా దక్కలేదు. ఇన్నాళ్లూ బాలీవుడ్‌లో అడపా దడపా ప్రయత్నాలు సాగించిన ఈ భామ ఈమధ్య గ్లామర్ షోతో మళ్లీ అవకాశాలు పట్టేయాలని తెగ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా బికినీ షోలతో పిచ్చెక్కిస్తోందట. అదేదో అప్పుడే చేసి ఉంటే బాగుండేది కదా అని అంటున్నారు జనాలు. లేటెస్టుగా స్విమ్మింగ్ పూల్ దగ్గర బికినీలో హీటెక్కించే ఫోజిచ్చింది. అలాంటి ఫోజులు ఇప్పుడు వర్కవుటవుతాయో లేదో చూడాలి!