రాష్ట్రీయం

రైతుబంధు అంటే రైతుకు సంకెళ్లు వేయటమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారని కాంగ్రెస్ నేత వీహెచ్ అన్నారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు వేలమందికి పైగా రైతులు చనిపోతే ఏ ఓక్కరికి సాయం చేయలేదని అన్నారు. రైతుబంధు అంటే రైతుకు సంకెళ్లు వేయటమా అనే నినాదంతో రూపొందించిన గోడపత్రకను ఆయన విడుదల చేశారు. ఈ పత్రికను రాష్ట్రం నలుమూలల అంటిస్తామని వెల్లడించారు.