తెలంగాణ

దర్శక, నిర్మాత విజయ బాపనీడు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, దర్శకులు విజయ బాపనీడు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయ బాపనీడు అసలు పేరు గుత్తా బాపనీడు చౌదరి. ఆయన 1936 సెప్టెంబరు 22న ఏలూరు సమీపంలోని చాటపర్రులో జన్మించారు. మొత్తం 22 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇండియన్ ఫిల్మ్, నీలిమ పత్రికలకు సంపాదకులుగా వ్యవహరించారు. మద్రాసులో బొమ్మరిల్లు, విజయ మాసపత్రికలను ప్రారంభించారు. విజయ బాపనీడు మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. గురువారంనాడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.