ఆంధ్రప్రదేశ్‌

కల్తీ మద్యం ఘటనపై భాజపా, వామపక్షాలు రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణలంకలో కల్తీ మద్యం ఘటనకు బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని భాజపా, వామపక్షాల కార్యకర్తలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.