రాష్ట్రీయం

విశాఖలోమాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ:మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. వైఎంసీఏ నుంచి నోవాటెల్ హోటల్ వరకు సాగిన ర్యాలీలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ కమిషనర్ లక్ష్మీ నరసింహం, ప్రొహిబిషన్ డైరక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ఎక్సైజ్ శాఖ సిబ్బంది సహా పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం కారణంగా జరిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ జరిగింది.