ఆంధ్రప్రదేశ్‌

ఒంటిమిట్టలో రామనవమికి భారీ సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: శ్రీరామనవమి సందర్భంగా కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో స్వామివారి కల్యాణానికి విస్తృత సన్నాహాలు చేస్తున్నట్లు టిటిడి ఇవో సాంబశివరావు తెలిపారు. ఆలయం వద్ద ఏర్పాట్లను ఆయన మంగళవారం సమీక్షించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆలయ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఎపి ప్రభుత్వం అధికారికంగా ఒంటిమిట్టలో రామనవని ఉత్సవాలను నిర్వహిస్తున్నందున భక్తుల రద్దీకి తగ్గట్టుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని టిటిడి ఇవో తెలిపారు.