విజయనగరం

స్పిల్‌వే రెగ్యులేటర్‌ను పరిశీలించిన మంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, జూలై 14: తోటపల్లి బ్యారేజీ స్పిల్‌వే రెగ్యులేటర్ పనులను గురువారం రాష్ట్ర జలవనరులశాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్మికమంత్రి కింజరాపుఅచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపి కి ంజరాపు రామ్మోహననాయుడు లు పరిశీలించారు. ఈ సందర్భం గా వారు రిజర్వాయర్‌లో చేరిన నీటిని నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా సాగునీటిని సక్రమంగా అ ందించే చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌శాఖాదికారులకు ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఇరిగేషన్ సిఇ శివరామకృష్ణ, ఎస్‌ఇ డోల తిరుమలరావు, తోటపల్లి ఇఇ హెచ్ హనుమంతరావు, డిఇఇలు, ఎఇలు పాల్గొన్నారు.
నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
తోటపల్లి నిర్వాసిత గ్రామాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువా రం రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. ఈ స ందర్భంగా నిర్వాసిత సంఘరాష్టన్రాయకుడు బంటుదాసు మాట్లాడుతూ బాసంగి, పిఆర్‌ఎన్‌వలస గ్రామాల నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం, వౌలిక సదుపాయాల కల్పన చర్యలు వేగవంతం చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కూడా త్వరితగతిన అందించాలని కోరారు.