తెలంగాణ

వాచీలు చోరీ చేసిన బిటెక్ విద్యార్థులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓ షాపింగ్ మాల్‌లో రెండు ఖరీదైన చేతి వాచీలను దొంగిలించినందుకు ఇద్దరు బిటెక్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఇనార్బిట్ మాల్‌కు గత నెల 9న బిటెక్ విద్యార్థులు సహస్ చౌదరి, తేజ వెళ్లారు. అక్కడ లక్షా ఇరవై వేల రూపాయలు విలువ చేసే రెండు ‘రాడో’ కంపెనీ చేతి వాచీలను వారు కాజేశారు. రెండు వాచీలు గల్లంతైనట్లు మాల్ యాజమాన్యం ఆలస్యంగా గుర్తించి, చివరికి పోలీసులనుకు ఫిర్యాదు చేసింది. సిసి టీవీ ఫుటేజీని పరిశీలించాక ఇద్దరు నిందితులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.