ఆంధ్రప్రదేశ్‌

బంగాళాఖాతంలో రెండు ఆవర్తనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినట్లు, ఈనెల 26న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు గురువారం తెలిపారు. శక్రవారం ఉత్తర కోస్తాలో పలుచోట్ల విస్తారంగా, శనివారం కోస్తా, తెలంగాణ లోని కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. గురువారం అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు వర్షాలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి.