రాష్ట్రీయం

ఏరోస్పేస్ పార్కులు ఏర్పాటు: కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : టీఎస్‌ఐపాస్‌తో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో వింగ్స్ ఇండియా 2018 ఏరోస్పేస్ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్ చుట్టుపక్కల నాలుగు ఏరోస్పేస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఏవియేషన్ అకాడమీ దేశంలోనే నంబర్ వన్ అని అన్నారు. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోందని తెలిపారు.