ఆంధ్రప్రదేశ్‌

విశాఖ ఏజెన్సీలో దట్టంగా పొగమంచు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత పెరుగుతూ పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పాడేరు మన్యంలో గురువారం ఉదయం దట్టమైన పొగమంచు ఆవరించింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.