ఆంధ్రప్రదేశ్‌

ఎపిఎస్ ఆర్‌టిసి బస్సుల్లో ఉచితంగా మంచినీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రస్తుత వేసవిలో ప్రయాణీకులకు ఉపశమనం కలిగేలా బస్సుల్లో ఉచితంగా మంచినీళ్లు అందించాలని ఎపిఎస్ ఆర్‌టిసి యోచిస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు తుది సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ, డీలక్స్, గరుడ, ఎసి, అమరావతి బస్సులో ప్రతి ప్రయాణీకుడికి లీటర్ నీళ్ల బాటిల్ ఉచితంగా ఇస్తారు. పల్లెవెలుగు, ఆర్డినరీ బస్సుల్లో మాత్రం నీళ్ల కేన్లను పెడతారు. డ్రైవర్లు, కండక్టర్లకు ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తారు. ఆర్టీసీ బస్ కాంప్లెక్సుల్లో వాటర్ కూలర్లను ఏర్పాటు చేస్తారు.