ఆంధ్రప్రదేశ్‌

హోదా కోసం రాజీపడబోం: యనమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి ప్రత్యేక హోదాను సాధించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై అన్ని రకాలుగా ఒత్తిడి పెంచుతామన్నారు. అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలో పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా కేంద్రం నిధులిస్తామనడం శుభ పరిణామన్నారు.